school reopen in ap 2021 latest news| sri lalitha trade fair exhibition

school reopen in ap 2021 latest news| sri lalitha trade fair exhibition ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో ఈ నెల 16 ను ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం పదే పదే చెబతూ వస్తోంది. అందుకే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ నెల 16 తరువాత స్కూళ్లు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది.